Thursday, 28 October 2021

ఫైట్‌లో మొత్తం అదే పని!.. మంచు విష్ణుపై విరానిక కొంటె కామెంట్లు

మొత్తానికి ఈ గొడవల నుంచి కొన్ని రోజులు విరామం తీసుకుని.. వివాదాలకు దూరంగా అలా భార్యతో కలిసి కొంత ఏకాంత సమయం గడపాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే మంచు విష్ణు తన భార్య విరానికతో కలిసి అమెరికాకు ప్రయాణమయ్యాడు. ఈ మేరకు మంచు విష్ణు, వెరానిక ఇద్దరూ కూడా ఇన్ స్టాలో వెరైటీస్టోరీలను పోస్ట్ చేశారు. హాయ్ చెప్పు అంటూ తన భర్త మంచు విష్ణుని అడిగింది . అప్పుడు ఆమె తన ఇన్ స్టా స్టోరీని పోస్ట్ చేస్తున్నట్టుగా ఉంది. అయితే ముద్దు ఇస్తావా? అని కొంటెగా అడిగేశాడు మంచు విష్ణు. నేను హాయ్ మాత్రమే చెప్పమన్నాను అని విరానికా కాస్త కోపంగా, స్వీట్‌గా అనేసింది. అయినా కూడా మళ్లీ అదే మాట అన్నాడు. ముద్దు ఇస్తావా? మరి అని మంచు విష్ణు మరోసారి సరసమాడాడు. అయితే ఆ తరువాత మంచు విష్ణు ఓ స్టోరీని పోస్ట్ చేశాడు .అందులో తన భార్య ఫోన్‌లో బిజీగా ఉండటాన్ని షేర్ చేశాడు. తన భార్య హాట్ అంటూ కామెంట్ చేశాడు. అయితే ఆ తరువాత మళ్లీ విరానిక ఓ కామెంట్ చేసింది ఫ్లైట్‌లో కూడా వారితో అమెరికాకు వచ్చినట్టున్నాడు. అయితే ఈ క్రమంలో ఇద్దరూ ఫ్లైట్ ఎక్కిన సమయం నుంచి ఒకటే మాట్లాడుకుంటూ ఉంటున్నారట. అమ్మాయిలను అంటారు. కానీ ఈ ఇద్దరూ పెట్టుకున్న ముచట్లు ప్రయాణంతో పాటు సాగాయి.. మొత్తం ముచ్చట్లు పెట్టుకుంటూనే వచ్చారు అని విరానిక సెటైర్లు వేసింది. మొత్తానికి అమెరికా ప్రయాణం మాత్రం ముచ్చట్లతోనే గడిచిందన్న మాట.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3BncmI8

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....