Showing posts with label Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu. Show all posts
Showing posts with label Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu. Show all posts

Saturday, 9 September 2023

Gopichand: శ్రీనువైట్లతో గోపీచంద్ కొత్త సినిమా.. ఇద్దరికీ చాలా కీలకం

గోపీచంద్ (Gopichand) హిట్టుకొట్టి చాలా కాలం అవుతోంది. ఎంతో నమ్మకంతో విడుదల చేసిన ‘రామబాణం’ కూడా ఘోరంగా విఫలమైంది. మరోవైపు, శ్రీను వైట్ల (Sreenu Vaitla) హిట్ సినిమా తీసి పదేళ్లు దాటిపోతోంది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/7Z4cr0k

Sreeleela: ‘సిత్తరాల సిత్రావతి’.. శ్రీలీల కోసం వైష్ణవ్ తేజ్ పాట.. పర్ఫెక్ట్‌గా కుదిరినట్టుంది!

పంజా వైష్ణవ్ తేజ్ (Panja Vaisshnav Tej), శ్రీలీల (Sreeleela) జంటగా నటిస్తున్న ‘ఆదికేశవ’ (Aadikeshava) సినిమా నుంచి మొదటి పాట ‘సిత్తరాల సిత్రావతి’ విడుదలైంది. విదేశాల్లో ఈ పాటను చాలా అందంగా చిత్రీకరించారు. ఇక ఈ పాటలో శ్రీలీల అందం, అభినయం, డాన్స్ కట్టిపడేస్తున్నాయి.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/d3qfz5K

Rajinikanth: రజనీకాంత్ మాత్రమే ఇలా చేయగలరు.. వాట్ యాన్ ఐడియా తలైవా!

‘జైలర్’ (Jailer) సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న రజనీకాంత్ (Rajinikanth).. ఆ తరవాత ఆధ్యాత్మిక యాత్ర చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనం చెన్నైలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. త్వరలోనే లోకేష్ కనగరాజ్‌తో సినిమా చేయనున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/juGJ28I

Friday, 8 September 2023

రెండు రోజుల్లో రూ.200 కోట్లు.. విదేశాల్లోనూ దుమ్ములేపుతున్న ‘జవాన్’

Jawan 2 Dyas box office collection: షారుఖ్ ఖాన్ బ్లాక్ బస్టర్ మూవీ ‘జవాన్’ ర్యాంపేజ్ ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ సినిమా రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/ATg8yGf

Jawan: ‘జవాన్’కు రాజమౌళి ప్రశంస.. షారుఖ్ ఖాన్ పుసుక్కున అంతమాటనేశారేంటి!

‘జవాన్’, ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాలు నిన్న విడుదలయ్యాయి. ఈ సినిమాలను ఈరోజు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి వీక్షించారు. అనంతరం ఎక్స్ (ట్విట్టర్) ద్వారా రెండు చిత్ర బృందాలను అభినందించారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/rJ0nlag

Brahmaji: మీరు మేకప్ వేసుకుని జిమ్‌కి వెళ్తారా.. సురేష్ కొండేటికి బ్రహ్మాజీ సెటైర్

సీనియర్ సినిమా జర్నలిస్ట్ సురేష్ కొండేటి తన జిమ్ వర్కౌట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే, ఈ ఫొటోలు చూసిన నటుడు బ్రహ్మాజీ ఆయనకు సెటైర్ వేశారు. బ్రహ్మాజీతో పాటు పలువురు నెటిజనులు సురేష్ కొండేటిని ట్రోల్ చేస్తున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/DjHB0So

Director Krish : కొత్త లుక్కులో కనిపించిన క్రిష్.. ద్రోహి కోసం ఇలా

Director Krish New Look దర్శకుడు క్రిష్ సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఏమీ ఉండరు. తన సినిమాలే లోకంగా బతికేస్తుంటాడు. మూవీల మీదే తన ఫోకస్ పెడుతుంటాడు. తాజాగా ఓ చిన్న చిత్రం ప్రమోషన్స్ కూడా బయటకు వచ్చాడు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/6jn02E4

Pushpa The Rule : పుష్ప గాడి ఇల్లు చూశారా? రాజభవనంలా ఉందే.. లీక్ చేసిన రష్మిక

Pushpa The Rule Set అల్లు అర్జున్, రష్మిక మందన కాంబోలో వచ్చిన పుష్ప సినిమా ఏ రేంజ్‌లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే. పుష్ప ది రైజ్ అంటూ సుకుమార్ చేసిన మ్యాజిక్ నేషనల్ వైడ్‌గా వర్కౌట్ అయింది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/tjh8mvn

Jawan Review : ‘జవాన్’పై మహేష్ బాబు రివ్యూ.. షారుఖ్‌ గురించి అంత గొప్పగా చెప్పేశాడేంటి?

Mahesh Babu Review మహేష్ బాబు తాజాగా జవాన్ సినిమా మీద తన రివ్యూని ఇచ్చాడు. అట్లీ మీద, షారుఖ్ మీద మహేష్ బాబు చేసిన ట్వీట్, ఇచ్చిన ప్రశంసలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/9vlHGOL

Thursday, 7 September 2023

Bigg Boss Abijeet : వ్యవసాయం చేసుకుంటున్న అభిజిత్.. సినిమాలు మానేశావా?.. వీడియో వైరల్

Bigg Boss Abijeet బిగ్ బాస్ అభిజిత్ తాజాగా వ్యవసాయం చేసుకుంటూ కనిపించాడు. గతంలోనూ ఇలానే ట్రాక్టర్ మీద వ్యవసాయం చేసుకుంటూ కనిపించాడు. అయితే ఇప్పుడు మాత్రం ఆయన అభిమానులు తెగ ఆందోళన చెందుతున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/Dsr695t

నేనూ చిన్నవాడిగానే ఇండస్ట్రీకి వచ్చా.. యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాలి: హీరో సిద్ధార్థ్

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ స్థాయి నుంచి సినీ నటుడిగా ఎదిగిన అభయ్ నవీన్ (Abhay Naveen).. ఇప్పుడు హీరోగా ఒక చిన్న ప్రయత్నం చేశాడు. ఈ సినిమా ట్రైలర్‌‌ను గురువారం హీరో సిద్ధార్థ్ (Siddharth) విడుదల చేశారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/iz1amT8

తెలుగు సినిమా ఇండస్ట్రీకి iBomma వార్నింగ్.. మిడిల్ క్లాసోడి మీద ఎంత ప్రేమో!

ఇది చాలా విచిత్రంగా ఉంది. ఓటీటీ కంటెంట్‌ను పైరసీ చేసే ఒక వెబ్‌సైటు ఏకంగా సినిమా ఇండస్ట్రీనే బెదిరిస్తోంది. తాము మంచివాళ్లం కాదని.. పెంట మీద రాయి వెయ్యొద్దని వార్నింగ్ ఇస్తోంది. ప్రస్తుతం ఈ వార్నింగ్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/ekbzqad

Wednesday, 6 September 2023

Salaar Movie: ప్రభాస్‌ సినిమాపై ప్రశాంత్ నీల్ ప్రేమకు ఈ వీడియోనే నిదర్శనం.. టచ్ చేశావ్ డార్లింగ్..!

Salaar Movie: సలార్ సినిమాతో సూపర్ హిట్ కొట్టాలని ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్న వేళ.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ ఈ సినిమాను ఎంతగా ప్రేమిస్తున్నారో చాటే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కృష్ణాష్టమి సందర్భంగా వేణుగోపాల స్వామి గుడిలో పూజలు చేసిన ఆయన.. సలార్ సినిమా కోసం ప్రత్యేకంగా పూజలు చేశారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/9sHBRom

Ram Charan: అనుష్క కోసం రామ్ చరణ్ చేపల పులుసు.. రానా ఏం వండుతాడో!

అనుష్క శెట్టి (Anushka Shetty) కోసం తనకు ఇష్టమైన చేపల పులుసు వంటకం వివరాలను పంచుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan). ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) సినిమా ప్రచారంలో భాగంగా రామ్ చరణ్ తనకు ఇష్టమైన రెసిపీని షేర్ చేశారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/TaE4eYl

RGV: ‘భారత్నా జోన్స్’.. ఇదేం టీజింగ్ మావ.. వర్మ దిగితే అట్నే ఉంటాది!

ఇండియా పేరును ప్రభుత్వం భారత్‌గా మారుస్తుందనే ప్రచారం ఊపందుకున్న వేళ దీనిపై సోషల్ మీడియాలో కొంత మంది జోకులు పేలుస్తున్నారు. మీమ్స్‌తో తెగ నవ్విస్తున్నారు. వాళ్ల జాబితాలో తాజాగా వివాదాస్ప దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేరారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/HCbZvcD

Divya Spandana: విదేశాల్లో ఉన్న ‘అభిమన్యు’ హీరోయిన్.. ఇండియాలో చంపేసిన సోషల్ మీడియా

హీరోయిన్ రమ్య మృతి చెందారంటూ తప్పుడు వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఆమె చనిపోలేదని.. బాగానే ఉన్నారని కుటుంబ సభ్యులు ఖరారు చేశారు. ఇలాంటి తప్పుడు వార్తలు ఎందుకు సృష్టిస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/HRgdcaQ

Tuesday, 5 September 2023

Skanda: ‘సలార్’ తేదీకి ‘స్కంద’.. కిరణ్ అబ్బవరం తొందరపడ్డారా?

‘సలార్’ (Salaar) వాయిదా పడడంతో ఆ విడుదల తేదీని ఆక్రమించడానికి చాలా మంది ప్రయత్నించారు. నిజానికి ముందుగా రావాల్సిన ‘స్కంద’ (Skanda) సినిమా కూడా మంచి తేదీ అని వెనక్కి వెళ్లిపోయింది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/Sx0B6DA

విజయ్ దేవరకొండ ఇంట్లో రష్మిక మందన..? ఇలాంటి విషయాల్లో భలే స్పీడుంటారు భయ్యా..!

Vijay Devarakonda: రష్మిక మందన, విజయ్ దేవరకొండ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. ఇటీవల తన అసిస్టెంట్ వివాహ వేడుకలోపాల్గొన్న రష్మిక.. అదే రోజు విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/KFCwhsI

నీ సినిమాతో రూ.8 కోట్లు నష్టపోయాం.. మమ్మల్ని ఆదుకోవా.. విజయ్ దేవరకొండకు నిర్మాణ సంస్థ సెటైర్

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తన ‘ఖుషి’ సినిమా విజయోత్సవంలో భాగంగా ఫ్యాన్స్‌కు కోటి రూపాయల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. 100 కుటుంబాలను ఎంపిక చేసి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఇస్తానని ప్రకటించారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/DRTu5aB

Chiranjeevi: ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’కి చిరంజీవి ఫస్ట్ రివ్యూ.. నవ్వుల జాతరే!

‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) సినిమాను మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చూశారట. సినిమా ఆయనకు ఎంతగానో నచ్చేసిందట. దీంతో చిత్ర బృందాన్ని తన ఇంటికి పిలుపించుకుని అభినందించారట. ఇంకేముంది బొమ్మ హిట్టు!

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/Mt59Ok0

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....