Showing posts with label Women in Telugu. Show all posts
Showing posts with label Women in Telugu. Show all posts

Wednesday, 8 May 2019

వీర్యంతో ఫేషియల్.. సినీ తారల సీక్రెట్ చెప్పిన బ్యుటీషియన్!

వీర్యం గర్భానికి మాత్రమే కాదు.. చర్మ సౌందర్యానికి కూడా పనిచేస్తుందనే సంగతి మీకు తెలుసా? సెలబ్రిటీస్ ఫేషియలిస్ట్ సీక్రెట్ ఇదీ.. వీర్యం గర్భానికి మాత్రమే కాదు.. చర్మ సౌందర్యానికి కూడా పనిచేస్తుందనే సంగతి మీకు తెలుసా? సెలబ్రిటీస్ ఫేషియలిస్ట్ సీక్రెట్ ఇదీ..

from Homemade Beauty Tips in Telugu | Beauty Tips for Men, Women in Telugu http://bit.ly/2JsWyw3

Man Boobs: స్త్రీల తరహాలో మగాళ్లకు రొమ్ములు.. మూబ్స్‌కు చెక్ పెట్టండిలా!

కొందరు పురుషుల్లో మహిళల్లా వక్షోజాల తరహాలో ఛాతి భాగం పెరుగుతుంది. కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడమే దీనికి కారణం. ఈ సమస్యకు కారణాలేంటి, ఎలా బయటపడాలో తెలుసుకుందాం.కొందరు పురుషుల్లో మహిళల్లా వక్షోజాల తరహాలో ఛాతి భాగం పెరుగుతుంది. కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడమే దీనికి కారణం. ఈ సమస్యకు కారణాలేంటి, ఎలా బయటపడాలో తెలుసుకుందాం.

from Homemade Beauty Tips in Telugu | Beauty Tips for Men, Women in Telugu http://bit.ly/2vI4uBN

Thursday, 18 April 2019

గడ్డం కంటే కుక్క బొచ్చే నయం.. క్లీన్ చేసుకోండిలా!

గడ్డం పెంచుకోవడం అనేది ఓ ష్యాషన్. బియర్డ్ లుక్‌లోనే మగాళ్లు స్టయిలిష్‌గా, అట్రాక్టివ్‌గా కనిపిస్తారు. కానీ గడ్డంలో సూక్ష్మజీవులు ఎక్కువగా ఉంటాయట. గడ్డాన్ని ఇలా క్లీన్ చేసుకుంటే బెటర్.గడ్డం పెంచుకోవడం అనేది ఓ ష్యాషన్. బియర్డ్ లుక్‌లోనే మగాళ్లు స్టయిలిష్‌గా, అట్రాక్టివ్‌గా కనిపిస్తారు. కానీ గడ్డంలో సూక్ష్మజీవులు ఎక్కువగా ఉంటాయట. గడ్డాన్ని ఇలా క్లీన్ చేసుకుంటే బెటర్.

from Homemade Beauty Tips in Telugu | Beauty Tips for Men, Women in Telugu http://bit.ly/2V9a7Hl

Saturday, 13 April 2019

వాచిన పెదాలు.. రోగం కాదు, సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్!

అదేంటీ? వీరి పెదాలను చీమలు కుట్టాయా? అలా వాచిపోయాయని అనుకుంటున్నారా? కాదండి బాబు.. ఇది సరికొత్త ట్రెండు. అదేంటీ? అదేంటీ? వీరి పెదాలను చీమలు కుట్టాయా? అలా వాచిపోయాయని అనుకుంటున్నారా? కాదండి బాబు.. ఇది సరికొత్త ట్రెండు. అదేంటీ?

from Homemade Beauty Tips in Telugu | Beauty Tips for Men, Women in Telugu http://bit.ly/2P7jWjG

Wednesday, 20 March 2019

జుట్టు రాలుతోందా? ఈ 6 చిట్కాలతో సమస్య దూరం!

జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారా? డోన్ట్ వర్రీ ఈ 6 వంటింటి చిట్కాలతో సమస్య దూరం. జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారా? డోన్ట్ వర్రీ ఈ 6 వంటింటి చిట్కాలతో సమస్య దూరం.

from Homemade Beauty Tips in Telugu | Beauty Tips for Men, Women in Telugu https://ift.tt/2JsTz8F

Thursday, 14 March 2019

Dark circles: కళ్ల కింద నల్ల వలయాలను మాయం చేసే 5 చిట్కాలు

ఈ ఐదు చిట్కాలతో ఇంటి వద్దే నల్ల వలయాలకు మాయం చేసుకోవచ్చు.ఈ ఐదు చిట్కాలతో ఇంటి వద్దే నల్ల వలయాలకు మాయం చేసుకోవచ్చు.

from Homemade Beauty Tips in Telugu | Beauty Tips for Men, Women in Telugu https://ift.tt/2F3GUni

Wednesday, 13 March 2019

Warts: పులిపిర్లు ఎలా ఏర్పడతాయి? నివారణ ఎలా?

ఈ 5 పద్ధతులతో పులిపిర్లను ఇంటి వద్దే నయం చేసుకోవచ్చు. అదెలాగో చూడండి. ఈ 5 పద్ధతులతో పులిపిర్లను ఇంటి వద్దే నయం చేసుకోవచ్చు. అదెలాగో చూడండి.

from Homemade Beauty Tips in Telugu | Beauty Tips for Men, Women in Telugu https://ift.tt/2JbkLZB

Monday, 11 March 2019

టూత్ పేస్ట్.. పళ్లకే కాదు, మరెన్నో పనులకూ వాడేయొచ్చు!

టూత్ పేస్ట్ కేవలం పళ్లను శుభ్రం చేయడానికే కాదు, ఇంకా ఎన్నో రకాలుగా వాడేయొచ్చు.. అదెలాగో చూడండి. టూత్ పేస్ట్ కేవలం పళ్లను శుభ్రం చేయడానికే కాదు, ఇంకా ఎన్నో రకాలుగా వాడేయొచ్చు.. అదెలాగో చూడండి.

from Homemade Beauty Tips in Telugu | Beauty Tips for Men, Women in Telugu https://ift.tt/2XRwLCP

Saturday, 2 March 2019

Grey Hair Dye: తెల్ల వెంటుకల సమస్యకు ఇదిగో మందు!

చిన్న వయస్సులోనే తెల్ల వెంటుకలు వస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కదూ. డోన్ట్ వర్రీ.. ఈ చిట్కాలు పాటిస్తే తెల్ల వెంటుకలు తప్పకుండా మాయమవుతాయి. చిన్న వయస్సులోనే తెల్ల వెంటుకలు వస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కదూ. డోన్ట్ వర్రీ.. ఈ చిట్కాలు పాటిస్తే తెల్ల వెంటుకలు తప్పకుండా మాయమవుతాయి.

from Homemade Beauty Tips in Telugu | Beauty Tips for Men, Women in Telugu https://ift.tt/2Uo0Gjy

Thursday, 28 February 2019

Dars Spots Treatment: ముఖం మీద నల్లమచ్చలను మాయం చేసే 4 సులభమైన చిట్కాలు!

ప్రతి ఒక్కరినీ వేధించే సమస్య నల్ల మచ్చలు. వీటిని తొలగించేందుకు ప్రత్యేకంగా ట్రీట్మెంట్ అవసరం లేదు. ఈ నాలుగు చిట్కాలతో ఇంటి వద్దే మచ్చలను మటుమాయం చేయొచ్చు. ప్రతి ఒక్కరినీ వేధించే సమస్య నల్ల మచ్చలు. వీటిని తొలగించేందుకు ప్రత్యేకంగా ట్రీట్మెంట్ అవసరం లేదు. ఈ నాలుగు చిట్కాలతో ఇంటి వద్దే మచ్చలను మటుమాయం చేయొచ్చు.

from Homemade Beauty Tips in Telugu | Beauty Tips for Men, Women in Telugu https://ift.tt/2T4DQBe

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....