Sunday, 23 May 2021

చిరంజీవి-కరాటే కళ్యాణి మీద దారుణమైన కామెంట్స్.. రెచ్చిపోయిన శ్రీరెడ్డి

గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. మీటూ ఉద్యమం, క్యాస్టింగ్ కౌచ్ ఉవ్వెత్తున లేచిన సమయంలో అర్ధనగ్న ప్రదర్శన చేసి జాతీయ స్థాయిలో ఫేమస్ అయ్యారు. పవన్ కళ్యాణ్‌పై దారుణంగా నోరు పారేసుకోవడం వ్యవహారం అంతా సైడ్ ట్రాక్ అయింది.అప్పటి నుంచి శ్రీ రెడ్డి చెన్నైకి మకాం మార్చేశారు. కోలీవుడ్‌లో శ్రీ రెడ్డి కాకరేపారు. అయితే మధ్య మధ్యలో మెగా ఫ్యామిలీ మీద విరుచుకుపడుతుంటారు. శ్రీ రెడ్డి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. , మాధవీలత, రాకేష్ మాస్టర్ ఇలా కొంత మంది మీద ఎప్పుడూ విమర్శనాస్త్రాలు సంధిస్తుంటారు. సమయం సందర్భం లేకపోయినా సరే మెగా హీరోలను ఆడేసుకుంటారు. మరీ ముఖ్యంగా , పవన్ కళ్యాణ్ వంటివారిపై దారుణమైన కామెంట్లు చేస్తుంటారు. తాజాగా కరాటే కళ్యాణి, పావలా శ్యామల విషయం వివాదాస్పదమవుతోంది. పావలా శ్యామల దిక్కుతోచని స్థితిలో సహాయం కోసం ఎదురుచూస్తుండగా.. మా మెంబర్ షిప్ కోసం చిరంజీవి లక్ష రూపాయలు అందించారు. కరాటే కళ్యాణి విరాళాలు సేకరించి పావలా శ్యామలకు అందించారు. అయితే పావలా శ్యామల చేస్తోన్న విమర్శలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. ఈ వ్యవహారం ఇలా నడుస్తుండగా.. మధ్యలో శ్రీ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి, కరాటే కళ్యాణి గురించి మాట్లాడుతూ దారుణంగా కామెంట్ చేశారు. బాబీ, కరాటే కుక్క, చిరంజీవి తాత అంటూ ఇలా ఏదేదో పచ్చిగా మాట్లాడేశారు. శ్రీ రెడ్డి వ్యాఖ్యలపై కరాటే కళ్యాణి సైతం ఘాటుగా కౌంటర్లు ఇచ్చారు. ‘పొట్టి కుంచం నేనూ నీ పక్కన నిలబడితే ఫస్ట్ ఫ్లోర్ లో నిలబడి చూడాలి నువ్వూ అన్ని అతికించుకొని మాట్లాడే పెట్టుడు .. పులకా .పిచ్చి కుక్క ఎవరో తెలుసు జనాలు పిచ్చోల్లు కాదు పవన్ కళ్యాణ్ గారిజోలికి చిరంజీవి గారి గురించి మాట్లాడడానికి అర్హతలు లేని పిచ్చి కుక్క మూసుకొని పోవే బోరింగు పాప..... ఈసారి ముక్కు మొహం ఏకం చేస్తా.. నాతో పెట్టుకున్నావు కుక్కగొలుసు వేసి నీ మద్దత్తూ వచ్చే వాళ్ళతో కలిపి వాకింగ్ కి తీసుకెళ్తా పెడిగ్రి తిని బాగా మొరిగే.కుక్క.. ఛీ ఛీ అవతలికి పో నాకు నే లేకి మొహం చూడనికి.అశహ్యం వేస్తుంది..కుక్కమోహం’ అని కరాటే కళ్యాణి పోస్ట్ చేశారు. ఇందులో నేరుగా శ్రీ రెడ్డి పేరు ప్రస్థావించకపోయినా.. నెటిజన్లు మాత్రం ఇట్టే కనిపెట్టేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3oFD7mm

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....