Monday, 2 August 2021

Pushpa First Single : దాక్కో దాక్కో మేక.. దుమ్ములేపనున్న దేవీ!

రాక్ స్టార్ బర్త్ డే సందర్బంగా అప్డేట్ రాబోతోందనే రూమర్లు నిజమయ్యాయి. తాజాగా దేవీ శ్రీ ప్రసాద్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఐదు భాషల్లో రాబోతోన్న ఈ పాటకు సంబంధించిన అప్డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. హిందీ, తమిళ, తెలుగు, మళయాల, కన్నడ భాషల్లో ఈ పాటను ఆగస్ట్ 13న విడుదల చేయబోతన్నట్టు తెలిపారు. పుష్ప ఫస్ట్ సింగిల్ అంటూ దాక్కో దాక్కో మేక.. అంటూ దుమ్ములేపేందుకు దేవీ శ్రీ ప్రసాద్ రెడీ అయ్యారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3zUP4Jk

No comments:

Post a Comment

What The Dhurandhar Girl Did Next

'The love I have received has been overwhelming.' from rediff Top Interviews https://ift.tt/1tJwmgl