Thursday, 26 August 2021

రష్మిక మందన పరువాల విందు.. పబ్లిక్ ప్లేసులో జాకెట్ చేతబట్టి అలా! అసలు హాట్ డోస్ అంటే ఇదే..

'ఛలో' అంటూ టాలీవుడ్ గడపతొక్కి క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది కన్నడ భామ . ''గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ'' లాంటి వరుస హిట్స్ ఖాతాలో వేసుకొని సూపర్ ఫామ్ కొనసాగిస్తోంది. తన అందచందాలతో కుర్రాళ్ళ మనసు దోచుకున్న ఈ బ్యూటీ.. వరుస ఆఫర్స్‌తో ఫుల్ బిజీ అయింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషా చిత్రాల్లో కూడా నటిస్తూ నేషనల్ క్రష్ అయింది రష్మిక. ఇకపోతే ఈ మధ్యకాలంలో నెమ్మదిగా హాట్ డోస్ పెంచేస్తూ హీటు పుట్టిస్తోంది ఈ ముద్దుగుమ్మ. మరోవైపు తన బిజీ షెడ్యూల్ కారణంగా ఇండియా మొత్తం చుట్టేస్తోంది రష్మిక. ఈ క్రమంలోనే తాజాగా ఎయిర్ పోర్ట్‌లో మతిపోగెట్టే లుక్‌లో కెమెరాకు చిక్కింది ఈ క్రేజీ బ్యూటీ. ఊహించని విధంగా క్లీవేజ్ సొగసులతో ఎయిర్‌పోర్టులో తళుక్కున మెరవడంతో లక్షల్లో కెమెరా క్లిక్స్ ఆమెపై పడ్డాయి. చేతిలో జాకెట్ పట్టుకొని అలా నడుస్తున్న రష్మికను డిఫరెంట్ యాంగిల్స్‌లో కెమెరాలో బంధించారు ఫోటోగ్రాఫర్స్. ఇంకేముంది ఈ ఫొటోస్ ఆన్‌లైన్ తెగ చెక్కర్లు కొడుతూ మంట పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం లక్కీ హీరోయిన్‌గా చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది రష్మిక. నేటితరం హీరోలకు బెటర్ చాయిస్ అవుతున్న ఆమె.. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ‘పుష్ప' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే శర్వానంద్ హీరోగా రాబోతున్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే మూవీ చేస్తోంది. ‘మిష‌న్ మ‌జ్ను' మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. అక్కడే అమితాబ్ బచ్చన్‌తో కలిసి ‘గుడ్‌బై' సినిమా కూడా చేస్తోంది. ఇవన్నీ చూసి రష్మిక హవా, ఆ బ్యూటీ చూస్తుంటే ఆమె రేంజ్ ఊహకే అందడం లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తుండటం విశేషం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Wuh6gL

No comments:

Post a Comment

'AI is playing critical role in LTIMindtree success'

'Our AI strategy -- AI in Everything, Everything for AI, and AI for Everyone -- is now in action.' from rediff Top Interviews http...