Sunday, 29 August 2021

అషు రెడ్డితో మాట్లాడింది సె** గురించే.. ఎట్టకేలకు ఆర్జీవీ ఓపెన్! మరో హాట్ యాంగిల్‌తో రచ్చ

మనసులో ఎలాంటి దాపరికం అనేది లేకుండా ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే తత్వం రామ్ గోపాల్ వర్మది. మరీ ముఖ్యంగా అమ్మాయిల విషయంలో వర్మ రూటే సపరేటు. నిత్యం ఏదో ఒక కామెంట్ చేస్తూ అలజడి రేపే ఆయన రీసెంట్‌గా ఇయన సుల్తానా, జ్యోతిలతో చేసిన రచ్చ అంతాఇంతా కాదు. సోషల్ మీడియాలో ఆ వీడియోలు తెగ హల్చల్ చేస్తుండగానే.. మరోవైపు బిగ్ బాస్ బ్యూటీ హాట్ యాంగిల్స్ పోస్ట్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేశారు వర్మ. కొన్ని సందర్భాల్లో ఏం మాట్లాడుతున్నారో కూడా ఎవ్వరికీ అర్థం కాకుండా మాట్లాడే .. రీసెంట్‌గా అషు రెడ్డి హాట్ యాంగిల్స్ పోస్ట్ చేస్తూ బుకాయించారు. ఈ ఫొటోలో ఉంది అషు రెడ్డి కాదని అంటూనే వైరల్ చేసే ప్రయత్నం చేశారు. ఎలా వెళ్ళామన్నది కాదు ముఖ్యం ఎంతమంది అట్రాక్ట్ అయ్యారు అన్నదే ముఖ్యం అన్నట్లుగా వర్మ దూసుకెళ్తున్నట్లు ఆయన లేటెస్ట్ ఫొటోలు, వీడియోలు చూస్తుంటే అర్థమవుతోంది. ఎలాగైతేనేం కావాల్సినంత ప్రమోషన్ అయితే దక్కిందని అనుకున్నారో ఏమో రీసెంట్‌గా పోస్ట్ చేసిన అషు రెడ్డి హాట్ యాంగిల్స్ విషయంలో ఎట్టకేలకు ఓపెన్ అయ్యారు వర్మ. అరియానాలాగా అషుతో ఇంటర్వ్యూ చేయడం లేదని, అసలు ఈ వీడియో ఏమిటో తనకు అర్థం కావడం లేదు అన్నట్లుగా మాట్లాడిన ఆయన.. తాజాగా అసలు మ్యాటర్ చెప్పేస్తూ మరో హాట్ యాంగిల్ పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో ఉన్నది తామే అని చెప్పేస్తూ మరోసారి వార్తల్లోకెక్కారు. అషు రెడ్డితో ఐస్ క్రీమ్ తింటూ సెక్స్ గురించి మాట్లాడుతున్నా అని పేర్కొంటూ ట్వీట్ చేసిన .. ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆగస్టు 30వ తేదీ 6 గంటల 9 నిమిషాలకు విడుదల చేస్తున్నామని తెలిపారు. తప్పనిసరిగా ఆ పోస్టర్ చూడాలని అన్నారు. ఇదంతా చూస్తుంటే ఆయన తీరు మరో రచ్చకు తెరలేపేలా కనిపిస్తోంది. సో.. చూడాలి మరి ఈ ఇంటర్వ్యూ ఎలా ఉంటుందనేది!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2UVRMiS

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....