Saturday, 3 December 2022

Sujeeth: పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ప్రకటన.. సుజిత్ దర్శకత్వంలో పవర్ స్టార్.. ఫ్యాన్స్ సంబరాలు

హరి హర వీర మల్లు చిత్రీకరణలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ మరో కొత్త సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. డి.వి.వి.దానయ్య నిర్మాతగా సుజిత్ దర్శకత్వంలో పవన్ సినిమా తెరకెక్కనుంది. భారీ బడ్జెట్ మూవీగా రూపొందనుంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండటంతో ఆ లోపు కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయాలనే కాన్సెప్ట్‌తో పవన్ కళ్యాణ్ ముందుకు వెళుతున్నారు. అందులో భాగంగానే సుజిత్, దానయ్య కాంబోలో సినిమాను ప్రకటించారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/YxrGHej

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....