Thursday, 15 December 2022

‘వారసుడు’ మహేష్, చరణ్‌తో తీయాల్సింది.. విజయ్‌ ఎంట్రీపై దిల్ రాజు కామెంట్స్?

ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న సినిమా పేరు ‘వారసుడు’. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతోంది. అయితే రిలీజ్‌కు ముందే ఈ మూవీని కొన్ని వివాదాలు చుట్టుముట్టడంతో వార్తల్లో నిలిచింది. వీటిపై మీడియాలో క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు.. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వెల్లడించాడు. అసలు ఈ సినిమాకు ఫస్ట్ చాయిస్ విజయ్ కాదని చెప్పారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/XU7kOgm

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...