Sunday, 25 December 2022

Trisha: విజయ్‌ ఒక్కడేనా.. అజిత్‌ పక్కన కూడా త్రిషనే.. ఒకేసారి ఇద్దరితో రొమాన్స్

సౌత్ ఇండస్ట్రీలో స్మైలింగ్ బ్యూటీ త్రిష హవా ఇంకా నడుస్తోంది. రెండు దశాబ్దాల సినీ కెరీర్ పూర్తిచేసుకున్న ఈ స్టార్ హీరోయిన్‌ను తమ సినిమాలో నటింపజేసేందుకు మేకర్స్ ఇంట్రెస్ట్ చూపుతూనే ఉన్నారు. వన్నె తగ్గని అందమే ఇందుకు కారణమని చెప్పుకున్నా... నిజం చెప్పాలంటే సౌత్ సీనియర్ హీరోలకు తనే ఏకైక ఆప్షన్‌గా మిగిలింది. అందుకే ఇప్పుడు దళపతి విజయ్ అప్‌కమింగ్ మూవీతో పాటు తలా అజిత్ నెక్ట్స్ ఫిల్మ్‌లోనూ త్రిషనే ఫిమేల్ లీడ్‌గా నటించనుంది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/qDALysE

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....