Friday, 23 December 2022

కైకాల స‌త్య‌నారాయ‌ణ అంత్య క్రియ‌లు పూర్తి

Kaikala Satyanarayana final rites: 700 పైగా చిత్రాల్లో ఎన్నో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో మెప్పించిన విల‌క్ష‌ణ న‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ శుక్ర‌వారం తుది శ్వాస విడిచిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న అంత్య‌క్రియ‌ల‌ను హైదరాబాద్‌లోని మ‌హా ప్ర‌స్థానంలో ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో పూర్తి చేశారు. ఫిల్మ్ న‌గ‌ర్‌లోని ఆయ‌న ఇంటి నుంచి అంతి యాత్ర‌గా జూబ్లీ హిల్స్‌లోని మ‌హా ప్ర‌స్థానంకు వెళ్లి అంత్య క్రియ‌ల‌ను పూర్తి చేశారు. న‌టుడిగానే కాకుండా నిర్మాతగా, రాజ‌కీయ నాయ‌కుడిగా కైకాల సుదీర్ఘ ప్ర‌స్థానం ముగిసింది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/6fOBoPs

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...