Sunday, 11 December 2022

వెంకటేశ్వరస్వామి పాదమంటారు దాన్ని.. బాలకృష్ణ-ప్రభాస్ ‘అన్‌స్టాపబుల్’ వీడియో లీక్

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్ చేస్తోన్న మోస్ట్ పాపులర్ టాక్ షో అన్‌స్టాపబుల్ సీజన్ 2లో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అతిథిగా విచ్చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈరోజు షూటింగ్ జరిగింది. ప్రభాస్‌తో పాటు ఆయన స్నేహితుడు, మాచో స్టార్ గోపీచంద్ కూడా పాల్గొన్నారు. అయితే, ప్రభాస్‌తో బాలయ్య మాట్లాడుతున్న చిన్న విజువల్ ఒకటి, మరికొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో లీకయ్యాయి. ఈ ఫొటోలను రెబల్ స్టార్ అభిమానులు విపరీతంగా వైరల్ చేస్తున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/CqvVNwO

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...