Saturday, 24 December 2022

Kaikala Satyanarayana: సత్యన్న వెనకే చలపతి..సంతాప‌ ట్వీట్ చేసిన 48 గంట‌లు గ‌డ‌వ‌క ముందే..

Chalapathi Rao Death: టాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం నెల‌కొంది. 1200కి పైగా ఎన్నో విలక్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో న‌టించి మెప్పించిన సీనియ‌ర్ న‌టుడు చ‌ల‌ప‌తిరావు ఆదివారం తెల్ల‌వారు జామున గుండెపోటుతో హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. ఈయన మృతిపై సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు సంతాపాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. అయితే సీనియ‌ర్ న‌టుడు కైకాల స‌త్యనారాయ‌ణ రెండు రోజుల ముందే క‌న్నుమూశారు. ఆయ‌న మృతికి సంతాపాన్ని వ్య‌క్తం చేస్తూ చ‌ల‌ప‌తి రావు సోష‌ల్ మీడియా ద్వారా ట్వీట్ చేశారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/Ainy7Ej

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....