Friday 30 December 2022

నానితో రొమాన్స్ చేయబోతున్న ‘సీతారామం’ బ్యూటీ.. ఇక ప్రకటనే తరువాయి!

Mrunal Thakur ఇప్పుడు ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేని హీరోయిన్. ఒకే ఒక్క సినిమాతో ఆమె క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడి కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు. యూత్‌లో ఆమెకి వచ్చిన క్రేజ్ అలాంటిది మరి. ఈ ఏడాది విడుదలైన ప్రేమ కావ్యం ‘సీతారమం’లో సీతగా నటించిన మృణాల్ ఠాకూర్ తన అభినయంతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. సీరియల్ నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా హీరోయిన్‌గా ఎదిగింది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/7nP3biw

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz