Thursday, 29 December 2022

Prabhas: త్వరలోనే ప్రభాస్ నుంచి గుడ్ న్యూస్.. పెళ్లిపై రాంచరణ్ లీక్

తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన ‘అన్‌స్టాబుల్’ ప్రభాస్ ఎపిసోడ్ ఎట్టకేలకు స్ట్రీమింగ్ అవుతోంది. ఊహించని యూజర్ ట్రాఫిక్‌తో గురువారం రాత్రి టెక్నికల్ ప్రాబ్లమ్‌తో ‘ఆహా’ సైట్ క్రాష్ అయినప్పటికీ.. ప్రస్తుతం సాఫీగా ప్రీమియర్ అవుతోంది. దీంతో హోస్ట్ బాలయ్య.. ప్రభాస్‌ను ఎలాంటి ప్రశ్నలు అడిగాడు? అందుకు తను ఇచ్చిన సమాధానాలేంటో తెలుసుకునేందుకు విపరీతంగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే వాయిస్ కాల్‌లో ప్రభాస్ గురించి రాంచరణ్ రివీల్ చేసిన సీక్రెట్స్ వైరల్ అవుతున్నాయి.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/RpS4V3b

No comments:

Post a Comment

'Dhurandhar 2 Will Make 2,000 Crores'

Ramgopal Varma: 'Even if they think it's a horrible film, it'll do 2,000 crores'. from rediff Top Interviews https://ift.t...