Tuesday, 20 December 2022

విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు స‌మంత గ్రీన్ సిగ్న‌ల్‌.. రూమ‌ర్స్‌పై సామ్ క్లారిటీ

Samantha Health Update: మియో సైటిస్‌తో స‌మంత బాధ‌ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. దీంతో ఆమె తాను చేయాల్సిన సినిమాల‌కు బై బై చెప్పేశార‌నే వార్త‌లు బ‌య‌ట‌కు ఎక్కువ‌గా వ‌చ్చాయి. దీనిపై స‌మంత వ్య‌క్తిగ‌త మేనేజ‌ర్ రియాక్ట్ అయ్యారు. స‌మంత ఆరోగ్య ప‌రిస్థితిపై ఆయ‌న వివ‌ర‌ణ ఇస్తూనే స‌మంత సినిమాల గురించిన పూర్తి అప్‌డేట్ ఇచ్చేశారు. జ‌న‌వ‌రి నుంచి సామ్ షూటింగ్స్‌లో పాల్గొన‌బోతుంద‌నే క్లారిటీ వ‌చ్చేసింది. దీనిపై ఆమె అభిమానులు సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/ZQuzPxy

No comments:

Post a Comment

'Dhurandhar 2 Will Make 2,000 Crores'

Ramgopal Varma: 'Even if they think it's a horrible film, it'll do 2,000 crores'. from rediff Top Interviews https://ift.t...