Friday, 30 December 2022

టాలీవుడ్‌లో పెరిగిపోయిన అనుపమ క్రేజ్.. రెమ్యూనరేషన్ పెంచేసిన బ్యూటీ

Anupama Parameswaran remuneration ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వరుసగా రెండు హిట్స్ పడటంతో ఈ భామ తన రెమ్యూనరేషన్‌ని డబుల్ చేసేసింది. ఐదేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా ఏ సినిమాకి రానంత గుర్తింపు ఈ ఏడాది విడుదలైన కార్తీకేయ-2తో అనుపమ పరమేశ్వరన్‌కి వచ్చింది. అది కూడా పాన్ ఇండియా రేంజ్ హీరోయిన్‌గా. దాంతో ఇప్పుడు టాలీవుడ్‌లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్‌లో ఒకరుగా అనుపమ పరమేశ్వరన్ నిలిచింది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/HKAZeOa

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...