డిఫరెంట్ సినిమాలు చేస్తూ హీరోయిన్‌గా తనకంటూ ఇమేజ్ సంపాదించుకున్న నటి ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) డ్రైవర్ జమున మూవీ ప్రమోషన్స్ కోసం.. రీసెంట్‌గా ఐశ్వర్య రాజేష్ 40 మంది మహిళా ఆటో డ్రైవర్స్‌ను కలిశారు. చెన్నైలో వారితో కలిసి డ్రైవర్ జమున స్పెషల్ షో చూశారు. ఈ షో అనంతరం.. ఆమె ఓ మహిళా ఆటో డ్రైవర్‌ని ఎంపిక చేసి.. ఓ ఆటోని బహుమతిగా ఇచ్చారు. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బయటకు రావటంతో...
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3czLjU5
No comments:
Post a Comment