Friday, 30 December 2022

తల్లి కాబోతున్న సీనియర్ హీరోయిన్ పూర్ణ.. ఆనంద క్షణాల్ని షేర్ చేసుకున్న నటి

Poorna pregnancy News: ఈ ఏడాది పెళ్లి చేసుకున్న నటి పూర్ణ.. గుడ్ న్యూస్ చెప్పింది. దుబాయ్‌కి చెందిన బిజినెస్‌మెన్‌ని పెళ్లి చేసుకున్న ఆమె.. తాను తల్లి కాబోతున్నట్లు స్వయంగా ప్రకటించింది. దాంతో అభిమానులు ఆమెకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గత ఏడాది అఖండ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా స్థిరపడిన పూర్ణ.. ఈ ఏడాది కూడా కొన్ని సినిమాల్లో చేసింది. ఆమె చివరిగా నటించిన సినిమా సాయి కుమార్ కొడుకు ఆది నటించిన తీస్ మార్ ఖాన్.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/u3n9TQv

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...