Sunday, 25 December 2022

Chiranjeevi: ‘వాల్తేర్ వీరయ్య’ చూసి చిరంజీవి రియాక్షన్.. ఒకే మాటతో డైరెక్టర్‌ షాక్

మెగాస్టార్ చిరంజీవి అప్‌కమింగ్ మూవీ ‘వాల్తేర్ వీరయ్య’పై ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్ ఉంది. చిరు వింటేజ్ లుక్ కూడా ఇందుకు కారణం కాగా.. క్యారెక్టర్‌కు మాస్ అప్పియరెన్స్ తీసుకురావడంలో డైరెక్టర్ బాబీ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవలే యూరప్‌లో సాంగ్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా చూసిన చిరంజీవి డైరెక్టర్ బాబీతో చెప్పిన మాట ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం చెప్పారు?

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/kreFlON

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...