Wednesday, 21 December 2022

Ajith: అజిత్ ‘తెగింపు’.. సంక్రాంతికే తెలుగు రిలీజ్.. ఇంట్రెస్టింగ్‌‌గా స్టార్స్ ఫైట్?

సౌత్ ఇండస్ట్రీ స్టార్ హీరోల సంక్రాంతి ఫైట్ రసవత్తరంగా మారనుంది. ఇప్పటికే కోలీవుడ్‌లో దళపతి విజయ్, తలా అజిత్ సినిమాలు ఒకేసారి విడుదలవుతుండటంతో ఫ్యాన్స్ మధ్య చిన్నపాటి పోటీ నెలకొంది. ఇదే టాపిక్‌పై తాజాగా ‘వారసుడు’ మూవీ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంట్రవర్సీ ఎదుర్కొన్న సంగతి తెలిసందే. ఇదిలా ఉంటే.. అజిత్ ‘తనివు’ సినిమా తెలుగులో ‘తెగింపు’ పేరుతో సంక్రాంతి రేసులో నిలిచింది. దీంతో టాలీవుడ్‌లో సంక్రాంతికి నలుగురు స్టార్ హీరోల సినిమాలు పోటీపడనున్నాయి.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/QX8tap5

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....