Chalapathi Rao Death: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ఎన్నో విలక్షణమైన పాత్రల్లో నటించి మెప్పించిన సీనియర్ నటుడు చలపతిరావు శనివారం రాత్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. అలాంటి విలక్షణ నటుడి మరణ వార్త తెలిసి యావత్ సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. నందమూరి కుటుంబంతో చలపతి రావుకి మంచి అనుబంధం ఉంది. ఆయన మరణ వార్త తెలియగానే తారక్ రవిబాబుకి వీడియో కాల్ చేసి ఎమోషనల్ అయ్యారు. ఇప్పుడు వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2jpoLmi
No comments:
Post a Comment