సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న దుల్కర్ సల్మాన్ ‘సీతారామం’ తెలుగు మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. ఈ సినిమా ద్వారా టాలీవుడ్‌లోనూ మార్కెట్ క్రియేట్ చేసుకున్న దుల్కర్.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కొడుకని తెలిసిందే. ఆయన హీరోగా నటించిన ‘భీష్మ పర్వం’ చిత్రం ఇటీవలే విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే, తాజాగా ఈ సినిమా చూసిన దుల్కర్.. ఎమోషనల్ అయిపోయాడు. ఓల్డెన్ డేస్ మమ్ముట్టిని చూశానని సంతోషం వ్యక్తం చేశాడు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/MVkr63n
Subscribe to:
Post Comments (Atom)
'Economically, nobody is winning this war'
'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....
-
'I kept urging Salman to see Pokiri, and one day, past midnight, he finally turned up at a Mumbai preview theatre to see it. Nervously, ...
-
'(Mahesh) Bhattsaab had wisely recommended him for the lead role, but I was young and stubborn then, and would instinctively push back a...
-
'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....
No comments:
Post a Comment