Monday, 19 December 2022

నేను ఆ టైపు కాదు.. రూమర్స్‌పై బుట్ట బొమ్మ పూజా హెగ్డే క్లారిటీ

ఇంకా ఎవరైనా అలా చేస్తారేమో కానీ.. నేను మాత్రం ఆ టైప్ కానే కాదంటోంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న పూజా హెగ్డే.. డిమాండ్ మాములుగా లేదు. ఆమె ఎంత అడిగితే అంత ఇవ్వడానికి ఒకప్పుడు నిర్మాతలు లైన్‌లో ఉండేవారు. రష్మికా మందన్న రూపంలో కాస్త పోటీ ఉండబట్టి సరిపోయింది కానీ.. లేదంటే.. పూజా హెగ్డేకి రెక్కలు వచ్చేసేవి. హీరోతో సమానంగా రెమ్యూనరేషన్ ఇవ్వాలనేలా కూడా డిమాండ్ చేసేది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/OzWJeCI

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...