Wednesday, 21 December 2022

Oscars: ఆస్కార్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఇండియన్ మూవీ ‘ఛెల్లో షో’

ఆస్కార్ అవార్డులకు సంబంధించి ఈసారి ఇండియా రెండు గుడ్ న్యూస్‌లు వినే అవకాశం ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్‌ కాంబినేషన్‌లో రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ నుంచి నాటు నాటు సాంగ్ బెస్ట్ ట్రాక్ కేటగిరీలో షార్ట్ లిస్ట్ చేయబడగా.. మరో ఇండియన్ మూవీ ‘ఛెల్లో షో’ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో షార్ట్ లిస్ట్ కాబడింది. పాన్ నలిన్ డైరెక్ట్ చేసిన ఈ గుజరాతీ ఫిల్మ్ ఇంగ్లీష్‌లో లాస్ట్ ఫిల్మ్ షో(Last Film Show)గా రూపొందించబడింది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/XEe6Ks0

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....