Tuesday, 20 December 2022

Megastar Chiranjeevi: ‘వాల్తేరు వీరయ్య’ రన్ టైమ్, రవితేజ స్క్రీన్ స్పేస్ ఎంతో తెలుసా?

Ravi Teja: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న రిలీజ్ అవుతుంది. ఇందులో మాస్ మహారాజా రవితేజ కూడా ఇందులో కీల‌క పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. మ‌రి ఈ పాత్ర సినిమాలో అభిమానుల‌న ఎంత సేపు మెప్పిస్తుంద‌నే దానిపై అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూశారు. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ర‌వితేజ పాత్ర 45 నిమిషాలుంటుంద‌ట‌.. మూవీ ర‌న్ టైమ్ 2 గంట‌ల 35 నిమిషాల‌ని టాక్‌.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/IsSPBXJ

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk