Saturday, 31 December 2022

యంగ్ టైగర్ న్యూ ఇయర్ ట్రీట్ .. NTR 30 రిలీజ్ డేట్ చెప్పేశారు.. ఓ వైపు గుడ్ న్యూస్‌.. మ‌రో వైపు నిరాశ

NTR 30: ఎన్టీఆర్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రూపొందుత‌న్న సినిమాకు సంబంధించిన ప్ర‌క‌ట‌న‌ను మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. మూవీ షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు కానీ రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేశారు. అది కూడా ఈ ఏడాది కాదు.. వ‌చ్చే ఏడాది, అంటే 2024లో. NTR 30 కి సంబంధించిన రిలీజ్ డేట్‌ పోస్ట‌ర్‌ను కూడా మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఇందులో తార‌క్ లుక్ క‌న‌ప‌డ‌లేదు. కానీ.. ఆయ‌న క‌త్తులు ప‌ట్టుకున్న చేతులు మాత్ర‌మే క‌నిపిస్తున్నాయి.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/nZhQRzJ

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....