Monday, 26 December 2022

Chiranjeevi: మీడియాతో చిరంజీవి, రవితేజ ఇంటరాక్షన్.. వీరయ్యపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్

మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’ మూవీ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలే రిలీజైన రవితేజ ‘ధమాకా’, నిఖిల్ ‘18 పేజెస్’ మూవీస్ హడావిడి సద్ధుమణగడంతో ఇప్పుడు ఫోకస్ మొత్తం చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’ చిత్రంపైనే ఉంది. ఇక రీసెంట్‌గా విడుదలైన టైటిల్ సాంగ్ కూడా సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ క్రమంలోనే చిరంజీవి, డైరెక్టర్ బాబీతో పాటు ఈ చిత్రంలో ఇంపార్టెంట్ రోల్ చేసిన రవితేజ ఈ రోజు సాయంత్రం మీడియాతో ఇంటరాక్షన్‌లో పాల్గొననున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/FJ1l2qV

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...