Friday, 30 December 2022

Nandamuri Balakrishna ఒకసారి ఓకే చెప్పారంటే.. ఇక అంతే!: రైటర్ సాయిమాధవ్‌ బుర్రా

Veera Simha Reddy మూవీ సంక్రాంతికి రిలీజ్‌కాబోతోంది. ఇప్పటికే ఒకసారి బాలయ్య సినిమాకి పనిచేసిన సాయిమాధవ్ బుర్రా.. ఈ సినిమాకి డైలాగ్ రైటర్‌గా పనిచేశారు. దాదాపు రెండు నెలలు ఈ మూవీ కోసం సమయం తీసుకున్నానని చెప్పుకొచ్చిన ఈ బిజీ రైటర్.. మూవీలో ఒక బలమైన ఎమోషన్ దాగి ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం సాయిమాధవ్ బుర్రా చేతిలో మూడు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. ముగ్గురూ టాప్ హీరోలే కావడం విశేషం.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/xWC0ebl

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...