Wednesday, 14 December 2022

Kamal Haasan: ‘ఇండియ‌న్ 2’ బ్యాక్ డ్రాప్ చెప్పేసిన రైటర్.. అన్నం తినటం మానేసిన కమల్ హాసన్

కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో 26 ఏళ్ల తర్వాత రూపొందుతోన్న చిత్రం ‘ఇండియన్ 2’. కొన్ని సమస్యల కారణంగా ఆగిపోయిన ఈ చిత్రం ఈ మధ్య కాలంలో పున: ప్రారంభమైంది. ఈ సినిమా కథ గురించి రైటర్ జయ కుమార్ రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 1920 కంటే ముందు కథాంశం జరుగుతూనే ఇప్పటి పరిస్థితులను కూడా సినిమాలో చూపిస్తారట. సినిమా కోసం కమల్ హాసన్ ఆహారం మానేసి మరీ పని చేస్తున్నారని జయమోహన్ తెలిపారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/sq9cDdk

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...