Tuesday, 27 December 2022

Janhvi Kapoor: టాలీవుడ్‌లో ఆ ఇద్దరు హీరోలంటే చెప్పలేనంత ఇష్టం.. జాన్వీ కపూర్

యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ బీటౌన్‌లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఒక్కో సినిమాకు స్కిల్స్ పెంచుకుంటూ పర్‌ఫెక్ట్ యాక్టర్ అనిపించేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. మరోవైపు సోషల్ మీడియా వేదికగా హాట్ ఫొటో షూట్ పిక్స్ షేర్ చేస్తూ తన ఫాలోవర్స్‌‌ను అలరిస్తోంది. ఇదే క్రమంలో త్వరలోనే తన తెలుగు డెబ్యూ ఉండబోతుందని తెలుస్తుండగా.. రీసెంట్ ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించింది. తన ఫేవరెట్ సౌత్ స్టార్స్ ఎవరో కూడా చెప్పేసింది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/G8nd4lC

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....