Sunday, 11 December 2022

Prabhas: ఆరోజు రూంలో ఏం జరిగిందో కనుక్కోండి బాలయ్య.. ప్రభాస్ ఫ్యాన్స్ క్రేజీ!!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) అన్‌స్టాపబుల్ సీజన్ 2లో (Unstoppable 2) పాల్గొనబోతున్నారని చాలారోజులుగా ప్రచారం జరుగుతోంది. దాన్ని నిజం చేస్తూ ఈరోజు ఆహా ప్రకటన చేసింది. అన్‌స్టాపబుల్ సీజన్ 2లో బాహుబలి ఎపిసోడ్ త్వరలోనే రాబోతోంది అంటూ ప్రభాస్, బాలకృష్ణలతో కూడిన ప్రోమోను ఈరోజు విడుదల చేసింది. ఈ ఎపిసోడ్ షూటింగ్ కూడా నేడు ప్రారంభమైందని సమాచారం. అయితే, ఈ ఎపిసోడ్‌లో ప్రభాస్‌ను బాలయ్య అడగడానికి ఒక క్రేజ్ క్వశ్చన్ సిఫార్సు చేయాలని రెబల్ స్టార్ అభిమానులను అడిగింది ‘ఆహా’.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/il3M4Fk

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....