Tuesday, 13 December 2022

Prabhas: రేయ్.. ఏం చెప్తున్నావ్ డార్లింగ్.. చరణ్‌పై కోప్పడ్డ ప్రభాస్!

నందమూరి బాలకృష్ణ అన్‌స్టాబుల్ టాక్ షోలో ప్రభాస్ సందడి చేయనున్నాడనే న్యూస్ తెలిసినప్పటి నుంచి అభిమానుల ఆనందానికి హద్దుల్లేవు. ‘బాహుబలి’ సిరీస్ సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్‌ ఏం మాట్లాడతాడు? ఎలాంటి విషయాలు షేర్ చేసుకుంటాడో చూసేందుకు ఫ్యాన్స్ చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్పెషల్ ఎపిసోడ్‌కు సంబంధించి షో నిర్వాహకులు ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్ ఎంట్రీతో పాటు ఫోన్ కాల్‌లో చరణ్‌ను రేయ్.. అంటూ ఫన్నీగా వార్నింగ్ ఇచ్చిన వీడియో వైరల్‌గా మారింది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/7Wa4OLQ

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....