Saturday, 3 December 2022

శోభ‌న్ బాబు చెప్పినా విన‌లేదు రూ.100 కోట్ల ఆస్థి పోగొట్టుకున్నా.. కన్నీళ్లు పెట్టుకున్నచంద్ర మోహ‌న్‌

సీనియర్ నటుడు చంద్ర మోహన్ ఇప్పుడు నాలుగైదు ఏళ్లుగా సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారాయన. రీసెంట్ ఇంటర్వ్యూలో ఆయన, ఆయన సతీమణి జలంధర కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. చంద్రమోహన్ లక్కీ స్టార్ అని చాలా మంది ఆయన చేత్తో డబ్బులు తీసుకోవాలనుకుంటారని జలంధర చెప్పారు. శోభన్ బాబు మాట వినకుండా వంద కోట్ల మేరకు ఆస్థులు పోగొట్టుకున్నానని చంద్ర మోహన్ చెప్పారు. ఆయన ఓ సందర్భంలో ఎమోషనల్ కూడా అయ్యారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/nzSQ43d

No comments:

Post a Comment

'Pakistan Can Only Disintegrate If...'

'If this region destabilises, then we are not far away. This region should not destabilise.' from rediff Top Interviews https://if...