Keerthy Suresh new movie: హీరోల సరసన కమర్షియల్ సినిమాల్లో నటించటమే కాదు.. వైవిధ్యమైన కథాంశాలున్న మహిళా ప్రాధాన్యత చిత్రాల్లోనూ నటించి మెప్పించింది కీర్తి సురేష్. తాజాగా ఆమె కొత్త చిత్రానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ సినిమాను నిర్మిస్తుంది. ఈ చిత్రానికి రగ్ తాథా అనే టైటిల్ పెట్టారు. పోస్టర్ విడుదల చేశారు. మరి సినిమా జోనర్ ఏంటో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/QzNmxFT
Subscribe to:
Post Comments (Atom)
'I Don't Want To Let Down The Economy...'
'This Budget has a one-year agenda, which you can call the sprint, and the marathon is towards Viksit Bharat.' from rediff Top Int...
-
'I kept urging Salman to see Pokiri, and one day, past midnight, he finally turned up at a Mumbai preview theatre to see it. Nervously, ...
-
కరోనా వైరస్ విజృంభనను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించింది. ఈ భయంకర వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే ఎవరి ఇ...
-
Yuri Alemao, Altone D'costa and advocate Carlos Alvares Ferreira, the three Congress MLAs who didn't join the eight of their former ...
No comments:
Post a Comment