Sunday, 4 December 2022

Adivi Sesh: ‘హిట్ 2’ రెండు రోజుల వసూళ్లు.. టైటిల్‌కు న్యాయం చేయాలంటే ఇంకా ఎంత రాబ‌ట్టాలో తెలుసా!

నేచురల్ స్టార్ నాని సమర్పణలో అడివి శేష్ హీరోగా రూపొందిన చిత్రం ‘హిట్ 2’. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్‌నేని నిర్మించిన ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకుడు. శుక్రవారం విడుదలైన హిట్ 2 సినిమాకు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. రెండు రోజుల్లో సినిమాకు దాదాపు పదకొండు కోట్ల మేరకు షేర్ వసూళ్లు వచ్చాయి. ఇదే ఊపును కొనసాగిస్తే ఆది, సోమ వారాల్లో సినిమా సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోతుందని టాక్.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/5cvoH3g

No comments:

Post a Comment

What The Dhurandhar Girl Did Next

'The love I have received has been overwhelming.' from rediff Top Interviews https://ift.tt/1tJwmgl