Gurtunda Seetakalam మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో తమన్నా ఫన్నీ విషయం ఒకటి చెప్పింది. ఈ సినిమాలో సత్యదేవ్‌కి జోడీగా నటించిన తమన్నా.. అతనితో కలిసి పనిచేయాలని ‘ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య’ సినిమా చూసి అనుకుందట. వాస్తవానికి గుర్తుందా శీతాకాలం మూవీకి తమన్నా పేరుని సత్యదేవ్ దర్శకుడికి సూచించాడట. కానీ.. తమన్నా మాత్రం సత్యదేవ్ ఈ మూవీలో ఉండేలా మ్యానేజ్ చేసినట్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పి టీమ్ యూనిట్‌కి ట్విస్ట్ ఇచ్చింది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/i4MCsbd
Subscribe to:
Post Comments (Atom)
'It Has Been A Box Of Surprises'
'My journey has just been so different. Each character has been so different.' from rediff Top Interviews https://ift.tt/wluedtB
-
సరికొత్త లుక్ ఒకటి సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. క్లీన్ షేవ్‌తో మీసాలు, గడ్డాలు లేకుండా .. యంగ్ హీరోలకు పోటీ ఇచ్చేలా చిరు న్యూలుక్ ట్రెండ...
-
సైలెంట్‌గా సినిమాలు చేసుకుంటూ ఎవ్వరిజోలికీ వెళ్లని ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. ఇటీవల ఉహించని విధంగా ఏపీ ప్రభుత్వంపై కొన్ని సంచలన ట్...
-
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజు నోటీసులు జారీ చేసింది. పార్టీ హైక...
No comments:
Post a Comment