Friday, 2 December 2022

హన్సిక మెహందీ వేడుక.. వైరల్ అవుతోన్న ఫొటోలు, వీడియోలు

హీరోయిన్ హన్సిక (Hansika Motwani) పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. వ్యాపారవేత్త సోహైల్ ఖతురియాను హన్సిక వివాహం చేసుకుంటున్నారు. వీరి పెళ్లి డిసెంబర్ 4న రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరగనుందని సమాచారం. ఇప్పటికే గ్రీస్‌లో బ్యాచ్‌లర్ పార్టీ ఇచ్చారు హన్సిక. తాజాగా ఇండియాకు తిరిగి వచ్చిన హన్సిక.. నేడు మెహందీ వేడుకను జరుపుకున్నారు. హన్సిక మెహందీ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు, వీడియోల్లో హన్సిక మెరిపిపోతున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/79COmFN

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....