Saturday, 3 June 2023

Sri Reddy: నా జీవితాన్ని నాశనం చేసినోడు బాగుపడడు ఇది నా శాపం.. ‘అహింస’పై శ్రీరెడ్డి హింస

​దర్శకుడు తేజ.. దగ్గుబాటి వారసుడు అభిరామ్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ‘అహింస’ అనే సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా నిన్న (జూన్ 03) థియేటర్స్‌లో విడుదలై నెగిటివ్ టాక్‌ని రాబట్టింది. దీంతో దర్శకుడు తేజాని.. తన మాజీ ప్రియుడు దగ్గుబాటి అభిరామ్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యింది శ్రీరెడ్డి.‘అహింస’ సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో.. తన నోటికి పనిచెప్తూ బూతులతో రెచ్చిపోయింది శ్రీరెడ్డి. ఆమె తిట్టినట్టుగా రాయలేం కానీ.. ‘మా అభి బావ.. హింస పెట్టాడటగా.. తేజాగా నీ పని అయిపోయింది కానీ కొత్త మొగ్గ లాగ ఫోజులు కొట్టకు. ఇంటికెళ్లు ఇక. హమ్మయ్యా.. అభి గాడు **పోయాడు. అయ్యో ఫాఫమ్’ అని ఫేస్ బుక్‌లో తెగ సంతోషపడిపోతూ పోస్ట్ పెట్టింది. ​అంతకు ముందు లైవ్‌లోకి వచ్చి.. దర్శకుడు తేజాకి.. హీరో అభిరామ్‌కి శాపనార్ధాలు పెడుతూ.. బూతులతో మాస్ వార్నింగ్ ఇచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో తన పేరు వాడుకోవడంపై మండి పండింది శ్రీరెడ్డి. ​

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/va6dBfm

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....