Wednesday, 14 June 2023

Sai Dharam Tej: రషబ పత వడయ షర చసన సయధరమ తజ.. ఇదదరద ఒకలట కథ!

మెగా హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej).. తాజాగా టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్‌ (Rishabh Pant) వీడియో ఒకటి షేర్ చేశారు. గతేడాది డిసెంబర్ 30న పంత్‌ ఘోర రోడ్డు ప్రమాదానికి గురవగా.. ఇప్పుడిప్పుడే వాకింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన ట్విట్టర్‌లో షేర్ చేయగా.. సాయిధరమ్ తేజ్ రీట్వీట్ చేస్తూ ఇన్‌స్పిరేషనల్ నోట్ యాడ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/SWJMT3a

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....