హీరోయిన్ తమన్నా, నటుడు విజయ్ వర్మ మధ్య రిలేషన్‌షిప్ గురించి ఈ ఏడాది ప్రారంభం నుంచి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ, ఇద్దరిలో ఎవరు కూడా ఈ విషయంపై ఇప్పటిదాకా పెదవి విప్పలేదు. అయితే, ఎట్టకేలకు తాజా ఇంటర్వ్యూలో విజయ్ గురించి తనకున్న ఫీలింగ్స్‌ను వెల్లడించింది తమన్నా. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/8hbkQXT
No comments:
Post a Comment