Sunday, 18 June 2023

Sudheer Babu: మ ననన సపర హర అటనన సధర బబ

హీరో సుధీర్ బాబు (Sudheer Babu) తన కొత్త సినిమాను ప్రకటించారు. నేడు ఫాదర్స్ డే సందర్భంగా తన కొత్త సినిమాను ప్రకటించడంతో పాటు టైటిల్‌ను, పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ‘మా నాన్న సూపర్‌ హీరో’ (Maa Nanna Superhero) అనే టైటిల్‌తో ఈ సినిమా వస్తోంది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/MPzlxZu

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....