Friday, 9 June 2023

Bellamkonda Suresh: బెల్లంకొండ సురేష్ కారులో చోరీ.. కాస్ట్‌లీ సరుకు కొట్టేసిన దొంగలు!

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్ కారులో చోరీ జరిగింది. జూబ్లీ హిల్స్‌లోని జర్నలిస్ట్ కాలనీలోని తన ఆఫీస్ ముందు పార్క్ చేసిన కారు అద్దాలు పగులగొట్టిన దుండగులు నగుదుతో పాటు ఖరీదైన మందు బాటిళ్లు ఎత్తుకెళ్లినట్లు సమాచారం.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/SBoj8Z0

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...