Wednesday, 28 June 2023

Anshu Ambani: 20 ఏళల తరవత కడ అత అదగ.. మనమథడ హరయన ఇపపడ ఎల ఉద చశర?

దర్శకుడు కె.విజయభాస్కర్‌కు ఒక అలవాటు ఉంది. ఆయన ప్రతి సినిమాతో ఒక కొత్త హీరోయిన్‌ను పరిచయం చేస్తుంటారు. అలా ‘మన్మథుడు’ సినిమాతో హీరోయిన్ అన్షు‌ను (Anshu Ambani) తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈమె తెలుగులో హీరోయిన్‌గా చేసినవి రెండే సినిమాలు అయినా ప్రేక్షకుల్లో మాత్రం చెరిగిపోని ముద్ర వేశారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/RKcmoU7

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...