Saturday, 10 June 2023

Allu Aravind: వరుణ్ లవ్‌స్టోరీని ఎప్పుడో పసిగట్టిన అల్లు అరవింద్.. లావణ్యతో వీడియో వైరల్!

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్ (VarunLav Engagement) ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు, కోస్టార్స్ ఈ ప్రేమ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే, ఇదే సందర్భంగా ఒక మూవీ ఈవెంట్‌లో లావణ్య గురించి అల్లు అరవింద్ మాట్లాడిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇంతకీ తను ఏం మాట్లాడారంటే..

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/YEzdqio

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...