Wednesday, 21 June 2023

Dasara Villain: దవరల దసర వలన.. ఇనసట సటరసల హట.. పసటరత కలరట!

జూనియర్ ఎన్టీఆర్, కొరటాలవ శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘దేవర’ (Devara). తారక్ కెరీర్‌లో 30 చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. అయితే, దసరా మూవీలో తన విలనిజంతో మెప్పించిన మలయాళ నటుడు (Malayala Actor).. ‘దేవర’ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం ఎంపికైనట్లు తెలుస్తోంది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/L3dRlwP

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...