Thursday, 15 June 2023

Prabhas: సలరక పనచసన పరత ఒకకర అకటల డబబల వసన పరభస

డార్లింగ్ స్టార్ ప్రభాస్ రాజు (Prabhas Raju) రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ రాజు అనిపించుకున్నారు. ఆయన నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. తన నెక్ట్స్ మూవీ ‘సలార్’ (Salaar) కోసం పనిచేసిన ప్రతి వ్యక్తికి ప్రభాస్ సాయం చేశారంటూ నెట్టింట రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి. అంతేకాదు సంబంధిత స్క్రీన్ షాట్స్ సైతం వైరల్ అవుతున్నాయి.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/AuqKJQl

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....