Wednesday, 28 June 2023

Kamal Haasan Gift: శకరక కమల హసన ఖరదన గఫట.. గరవపడదదన టవట!

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ప్రస్తుతం ‘ఇండియన్2’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇంకా కొనసాగుతోంది. అయితే తాజాగా కొన్ని సీన్ల రషెస్ చూసిన కమల్.. శంకర్‌కు ఖరీదైన బహుమతి (Kamal Gift to Shankar) ఇచ్చారు. అంతేకాదు ఇదే సందర్భంగా అతని వర్క్ గురించి ప్రస్తావిస్తూ.. గర్వపడొద్దని ట్వీట్ చేశారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/AvF4NJn

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....