Sunday, 25 June 2023

Kamal Haasan: ఆ వషయల అమతబ బచచనన కప కడతనన: కమల హసన

‘విక్రమ్’ హిట్ తర్వాత యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ సినిమాల్లో మళ్లీ యాక్టివ్ అయ్యారు. చాలా రోజుల కిందట ఆగిపోయిన ‘ఇండియన్ 2’ ప్రాజెక్ట్‌ను సైతం పట్టాలెక్కించారు. అలాగే ఇప్పుడు ‘ప్రాజెక్ట్ కె’ చిత్రంలో కీలక రోల్ పోషిస్తున్నట్లు వైజయంతి మూవీస్ తాజాగా ప్రకటించింది. ఇదే విషయాన్ని అఫిషియల్‌గా పంచుకున్న కమల్ (Kamal Haasan).. అమితాబ్ బచ్చన్‌తో కలిసి పనిచేయబోతుండటంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/SyJDqFv

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....