‘నవరత్నాలు’ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కు గెస్ట్‌గా రమ్మంటే హీరో సుమన్ (Suman) రూ.2 లక్షలు అడిగారని ఆరోపణలు చేసిన సీనియర్ దర్శకుడు నర్రా శివనాగు ఇప్పుడు మాట మార్చారు. సుమన్ మేకప్ ఆర్టిస్టు వెంకటరావు సరిగా చెప్పలేదో.. తాను సరిగా వినలేదో కానీ మొత్తానికి తప్పు జరిగిపోయిందంటూ సుమన్‌కు సారీ చెప్పారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/FAmlosa
No comments:
Post a Comment